మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని డీపీఆర్ లైన్ లో నివసిస్తున్న రంజనశర్మకు, ఆగ్రా నివాసి యతేంద్ర శర్మకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అయితే వీరు పురాతన సంప్రదాయం ప్రకారం గోమాత సమక్షంలో వివాహం చేసుకున్నారు. ముందుగా వధూవరులు సాదువుల సమక్షంలో గోవుకు ప్రత్యేక పూజలు చేసి.. అనంతరం వేద మంత్రాల నడుమ ఒక్కటయ్యారు. అనంతరం గోమాత నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.