వెలిగండ్ల మండల కేంద్రంలో శనివారం సాయంత్రము గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమము జరుగుతుందని మండల సచివాలయ కన్వీనర్ పొల్లా. సుబ్రహ్మణ్యం, సర్పంచ్ తాతపూడి. సురేష్ బాబు, వైసీపీ నాయకులు ఆకుల రాజ్ కుమార్ నాయుడు, సొసైటీ డైరెక్టర్ తాతపూడి నాని తెలిపారు. ఈ కార్యక్రమానికి కనిగిరి శాసనసభ్యులు బుర్రా. మధుసూదన్ యాదవ్ పాల్గొంటారని కావున మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటరీలు హాజరుకావాలని వారు కోరారు.