కళాకారులు తలుచుకుంటే ఎటువంటి వస్తువునైనా అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దగలరు. ఇలాంటి కళాకారుడికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో లవీ నగర్ అనే కళాకారుడు మొదట పెన్సిల్ తో ఎంబీఏ ఛాయ్ వాలా ఫౌండర్ ప్రఫుల్ బిల్లోర్ స్కెచ్ గీస్తాడు. అనంతరం ఆ స్కెచ్ పై టీ పోస్తాడు. తర్వాత బ్రష్ తో అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దుతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa