పిల్లి ఎదురొస్తే అపశకునమని అంతా భావిస్తారు. కానీ ఆ గ్రామంలో పిల్లినే దేవతగా పూజిస్తున్నారు. కర్ణాటక మాండ్య జిల్లాలో బెక్కలెలె గ్రామస్థులు పిల్లిని.. దేవతా అవతారం అని నమ్ముతూ పూజలు చేస్తారు. పూర్వం ఈ గ్రామంలో దుష్టశక్తులు బీభత్సం సృష్టించినప్పుడు దేవీమాత మంగమ్మ.. పిల్లి రూపంలో వచ్చి వాటిని తరిమి ప్రజలను రక్షించిందట. అప్పటి నుంచి అక్కడ పిల్లిని పూజించడం ఆనవాయితీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa