ఆస్తి తగాదా కారణంగా తల్లీ కూతుళ్లపై యువకులు దాడి చేసిన ఘటన యూపీలోని కౌశాంబి జిల్లాలో జరిగింది. కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశ్వ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామానికి చెందిన ఆధిపత్య యువకులు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa