కొంతమంది రాజకీయ నాయకులు సామాన్య పౌరుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. యూపీ ఘజియాబాద్ లోని నంది గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ నాయకుడు అషు పండిట్ ఓ సెక్యూరిటీ గార్డుపై విచక్షణారహితంగా దాడి చేశారు. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ అజ్నారా ఇంటిగ్రిటీ సొసైటీలో ఉండే గార్డును చితకబాదారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa