కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 28న రథ సప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. ఒకే రోజు సప్త వాహనాలపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో ఉత్సవాలు ముగుస్తాయని టీటీడీ తెలిపింది. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa