నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో జోసెఫ్ & మేరీ మ్యాట్రిమోనియల్ చర్చ్ యొక్క 125 సంవత్సరాల జూబ్లీని జరుపుకుంటూ ఉన్న సందర్భంగా సోమవారం అక్కడికి ముఖ్యఅతిథిగా విచ్చేసి చర్చిలోని ప్రత్యేక ప్రార్థనలలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండలం అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలో పాల్గొనడం జరిగింది.