ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజక వర్గం ఒంగోలు నగర పంచాయతీ పరిధిలోని 33వ డివిజన్లో జడ్పీ కాలనీ లో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మంగళవారం నాడు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం కోసం అధికారులను సంబంధిత పరిష్కారాల కోసం మాట్లాడి ఎమ్మెల్యే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాధర్, సుజాత, కార్పొరేటర్లు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.