ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామంటూ జొమాటో ఇన్‌స్టంట్ 2022లో ప్రకటించింది. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవటంతో ఈ సేవలను జొమాటో నిలిపివేయనున్నట్లు సమాచారం. ఈ సేవల స్థానంలో తక్కువ విలువ కలిగిన ప్యాక్డ్ మీల్స్ వంటి వాటిని సరఫరా చేసేందుకు సంస్థ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa