ఈ నెల 31 నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 30న అన్ని పార్టీల నేతలతో సమావేశాల గురించి చర్చించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరనుంది. విపక్షాలు పలు అంశాలపై చర్చకు డిమండ్ చేసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa