ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. పట్టు తప్పడంతో రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య పడిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని అకోలా రైల్వే స్టేషన్ లో జరిగింది. రైలు కింద పడబోతున్న ఆ ప్రయాణికుడిని పోలీసులు రక్షించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. కదులుతున్న రైలు నుంచి దిగడం, ఎక్కడం లాంటివి చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa