అగ్రరాజ్యం అమెరికాను తుఫాన్లు అల్లకల్లోలం చేస్తున్నాయి. తుఫాన్ల ధాటికి పలు ప్రధాన నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, టెక్సాస్, కాలి ఫోర్నియా లాంటి నగరాల్లో దాదాపు 90 శాతం ప్రజలు ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ తుఫాన్ల ధాటికి భారీగా ఆస్తినష్టం సంభవిస్తోంది. టెక్సాస్ లోని పలు గృహసముదాయాలు తుఫాన్ల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa