శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురం పంచాయతీ గ్రామ సచివాలయం వద్ద ఘనంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి బోర రమణయ్య జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన దేశభక్తులు గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి చిన్నారెడ్డి, ఎంపీటీసీ గాలి వెంకటరెడ్డి, నాయకులు, బుజ్జి, సత్యం, సతీష్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa