ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయాన్నే బైకు స్టార్టవడం లేదా?

Life style |  Suryaa Desk  | Published : Thu, Jan 26, 2023, 11:18 AM

చలికాలం వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే వాహనాలు స్టార్ట్ కాకుండా ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అయితే పలు జాగ్రత్తలు పాటించి ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే బైక్ స్టార్ట్ కాకపోతే చోక్ ఆన్ చేయండి. ఇలా చేస్తే మీ బైక్ వెంటనే స్టార్ట్ అవుతుంది. మీరు రోజూ బైక్ నడపకుంటే కనీసం 2 రోజులకు ఒకసారి బైక్ ను స్టార్ట్ చేయండి. దీంతో ఎలాంటి స్టార్టింగ్ సమస్యలు రావు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com