బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బైపాస్ రోడ్ లో శనివారం చీరాల వైపు నుంచి వస్తున్న టాటా ఏసీ బైక్ ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బైక్ పై వస్తున్న వ్యక్తి కాలు ప్యాక్చర్ అవడంతో 108 ద్వారా బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు, పిన్నుబోయినవారిపాలెం కి చెందిన వ్యక్తులుగా స్థానికులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa