నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురు ఆక్రమణలను మున్సిపాలిటీ అధికారులు శనివారం తొలగింపు చేశారు. మున్సిపల్ అధికారులతో దుకాణదారులకు వాగ్వాదం జరిగింది. ఆక్రమణలదారుల మాటలు వినకుండా ప్రొక్లెయినర్ తో 5 దుకాణాలను తొలగించారు. ఆక్రమణల తొలగింపులో ఎలాంటి వివాదాలు చోటుచేసుకోకుండా వన్ టౌన్ పోలీస్ అధికారులు పర్యవేక్షించారు.