సాధారణంగా సాధు జంతువులైన ఆవు, గేదెలు క్రూర జంతువులను చూస్తే భయపడుతుంటాయి. కానీ ఓ దూడ తనపై దాడి చేసేందుకు వచ్చిన చిరుతపులితో పోరాడి ప్రాణాల్ని కాపాడుకున్న వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఓ చిరుత దూడను చంపేందుకు యత్నించగా, దూడ చిరుతతో పోరాడుతుంది. చివరికి చిరుత దూడను వదిలేసి పారిపోతుంది. ఈ వీడియో ఉత్తరాఖండ్ లోని పితోరాఘర్ జిల్లాకు చెందినదిగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa