ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు వారి అకౌంట్లలోకి రూ.10 వేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 10:49 AM

ఏపీ ప్రభుత్వం జగనన్న చేదోడు పథకం 3వ విడత సాయాన్ని నేడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద రజకులు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. నేడు పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ బటన్ నొక్కి ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.330.15 కోట్లను జమ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com