పొగమంచు కారణంగా 8 వాహనాలు ఢీకొన్న ఘటన యూపీలోని జౌన్‌పూర్ లో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జాఫ్రాబాద్ పరిధిలోని బైజాబాద్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న జాఫ్రాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పైనుంచి తొలగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa