ఝార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో ఘోరం జరిగింది. బొకారో జిల్లాలోని జగోదీ గ్రామానికి చెందిన ఓ మహిళ కీళ్లనొప్పుల చికిత్స కోసం ఇద్దరు నాటు వైద్యులను సంప్రదించింది. వైద్యులు ఆమెకు మూలికలను ఇచ్చారు. ఆ తర్వాత ఆమె భర్త తీసుకోకపోవటంతో అతడిలో భరోసా నింపేందుకు వైద్యులు ఆ ఔషధాన్ని తిని చూపించారు. ఈ మూలికలు తీసుకున్న మహిళ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు వైద్యులతో పాటు ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa