ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ప్రధాని సంచలన నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 12:17 PM

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, PTI పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీలో ఖాళీ అయిన 33 స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నికలు జరగనుండగా, అన్ని చోట్లా ఆయనే పోటీ చేయనున్నారు. ఆదివారం జరిగిన పీటీఐ కోర్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ముందస్తు ఎన్నికలకు అధికార కూటమిపై మరింత ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com