పాకిస్థాన్ పెషావర్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 90కు పెరిగిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలను రెస్క్యూ టీమ్ ముమ్మరం చేస్తుంది. అయితే క్షతగాత్రుల్లో ఎక్కువగా పోలీసులే ఉన్నారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అక్కడి ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తెహ్రీక్-ఇ-తాలిబన్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa