ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సజీవ సమాధి అయిన వరల్డ్ ఛాంపియన్‌

sports |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 01:02 PM

క్రీడారంగంలో విషాదం నెలకొంది. అమెరికాకు చెందిన స్కీయింగ్‌ స్టార్‌, మాజీ వరల్డ్‌ ఛాంపియన్‌ కైల్‌ స్మెయిన్‌ హిమపాతంలో కూరుకుపోయి సజీవ సమాధి అయ్యారు. ఆదివారం(జనవరి 29న) జపాన్‌లోని నాగానో ప్రిఫెక్చర్‌లోని 2,469 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ హకుబా నోరికురా వద్ద జరిగిన దుర్ఘటనలో స్మెయిన్‌ (31)తో పాటు మరో ఆస్ట్రియన్ స్కీయర్ కూడా మరణించారు. కాగా ప్రమాదానికి ముందు ఆయన పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరలవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com