ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలో ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. నెహ్తౌర్ పట్టణంలోని కసంపూర్ ప్రాంతంలో గ్రామస్థులు ఓ భారీ కొండచిలువను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అటవీశాఖ అధికారులు రాకపోవడంతో పామును తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. గ్రామస్తులు కొండచిలువను సంచిలో వేసుకుని తీసుకురాగా, పోలీసులు ఆ కొండచిలువను అడవిలో వదిలేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa