సాధారణంగా వివాహ వేడుకల్లో వధూవరులకు కానుకలు ఇస్తుంటారు. కొంతమంది బంగారం, వెండి లాంటివి ఇస్తే, మరికొందరు కార్లు లాంటివి ఇస్తుంటారు. కానీ ఓ విహాహ వేడుకలో వరుడికి తుపాకీ కానుకగా ఇచ్చిన వీడియో బయటిక వచ్చింది. ఈ వీడియోలో ఓ మహిళ వరుడ్ని ఆశీర్వదించి, తుపాకీని కానుకగా అతనికి ఇస్తుంది. ఆమె తుపాకీ ఇచ్చేటప్పుడు పక్కనున్న వారు కేరింతలు కొట్టడం చూడవచ్చు. ఈ వీడియో పాకిస్థాన్ కి చెందినదిగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa