ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీ గల డ్వాక్రా బజారు నందు జగనన్న గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్ల గురువారం సమీక్ష సమావేశం మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాపన్ రెడ్డి, ఎంపీపీ పోరెడ్డి, చెంచు రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోలమర్రి శ్రీనివాసరెడ్డి పలువురు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa