కుటుంబ కలహాలతో దంపతులు విడాకులు తీసుకోవడం చూశాం. కానీ, ఓ వ్యక్తి దేవుడు చెప్పాడని తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ ఘటన కర్ణాటక తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లిలో తాజాగా జరిగింది. హందనకెర గ్రామానికి చెందిన మంజునాథ్, పార్వతమ్మలకు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. భర్త మంజునాథ్ మూఢ నమ్మకంతో భార్యకు విడాకులిచ్చేందుకు సిద్ధపడగా న్యాయమూర్తి కౌన్సిలింగ్ తో భార్యతో కలిసుండేందుకు అంగీకరించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa