సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో మరణ శిక్షలు అమలవుతున్నాయి. తమ ప్రభుత్వం మరణ శిక్షలను తగ్గిస్తుందని యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన ప్రకటనకు విరుద్ధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మరణశిక్షలు విధిస్తున్నారు. 2015-2022 మధ్యలో ఏడాదికి సగటున 129 మరణ శిక్షలు అమలయ్యాయి. 2010-14తో పోలిస్తే 82 శాతం పెరిగాయి. గత ఒక్క ఏడాదిలోనే 147 మందికి మరణశిక్ష విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa