ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతి తెలపడానికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడ సీఎం జగన్...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 01:25 PM

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్  బడ్జెట్ అందరికీ మేలు‌ చేసెలా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు  అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనరంజక పాలన చేస్తానని, అవినీతి నిర్మూలనకు టోల్ ఫ్రీ  నెంబర్ పెడతానని జగన్మోహన్ రెడ్డి  హామీ ఇచ్చారన్నారు. మరి వైసీపీ నాయకుల అవినీతి తెలపడానికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. కనీసం ఈ హామీ అయినా సీఎం జగన్ నిలబెట్టు కోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com