హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. రేవారీ ప్రాంతానికి చెందిన స్కూల్ బాలికను ఓ యువకుడు అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపేశాడు. అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు ఆత్మహత్య చేసుకున్న చోటే అమ్మాయి స్కూటీ కనపడిందని పోలీసులు చెప్పారు. ఆ స్కూటీపై కూడా రక్తపు మరకలు ఉన్నాయట. కాగా యువకుడు బాలికను ఎందుకు చంపాడన్న విషయంపై పోలీసులు విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa