ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెుటిమలు, మచ్చలకు ఇలా చెక్ పెట్టండి

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Feb 04, 2023, 12:03 PM

జీవనశైలి, కాలుష్యం వల్ల ముఖంపై మెుటిమలు, మచ్చలు వేధిస్తుంటాయి. వీటికి చెక్‌ పెట్టేందుకు తులసి సహకరిస్తుంది. తులసి ఆకులను వాడటం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గడంతో పాటు దెబ్బ తిన్న చర్మం కూడా సాధారణ స్థితికి వస్తుంది. దీని కోసం ముందుగా తులసి ఆకులు, కర్పూరం, టీ స్పూన్ వేపాకుల పొడి, టీ స్పూన్ కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి. ఆయిల్ స్కిన్ ఉన్న వారు కొబ్బరి నూనెతో పాటు అర చెక్క నిమ్మరసాన్ని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com