ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శనగ మొలకలతో ఒత్తిడి మాయం

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Feb 04, 2023, 12:40 PM

మొలకల్లో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా ప్రొటీన్ అధికంగా ఉండే శనగల మొలకలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్‌లు, డెల్ఫిండిన్, సైనిడిన్, పెటునిడిన్‌లతో పాటు ఫైటోన్యూట్రియెంట్‌లు ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com