అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనున్నట్లు సంకేతాలు వదిలారు. శుక్రవారం జరిగిన పాలక డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. 'ఇప్పుడు మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకొంటున్నాను. మీరు నాకు అండగా ఉన్నారా?' అని బైడెన్ ప్రశ్నించగానే, పార్టీ ప్రతినిధులు ‘మరో నాలుగేళ్లు, మరో నాలుగేళ్లు’ అంటూ నినదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa