ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పళ్లు సరిగ్గా తోమకపోతే సమస్యలివే

Life style |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 08:59 AM

ఉదయాన్నే పళ్లు సరిగ్గా తోమకపోతే పలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం వల్ల మెదడు పని తీరు కూడా మెరుగుపడుతుందని పరిశోధనలో తేలినట్లు చెబుతున్నారు. గమ్ వ్యాధి, ఇతర నోటి సమస్యలు గుండె జబ్బులకు ప్రమాద కారణాలని తెలియజేశారు. బెడ్ కాఫీ తీసుకోకుండా పళ్లు తోముకోవాలని సూచిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com