ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే ఖాతాల్లోకి డబ్బులు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 06, 2023, 04:26 PM

పీఎం కిసాన్ యోజన 13వ విడత ప్రయోజనాన్ని పొందడానికి, రైతులు వారి పీఎం కిసాన్ ఖాతాకు సంబంధించి eKYCని తప్పనిసరి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఈ విడత నగదు అందడం కష్టమే. పీఎం కిసాన్ eKYC ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు. ఈ ప్రక్రియను ఆఫ్‌లైన్‌లో చేయడానికి సమీపంలోని సీఎస్సీ కేంద్రానికి వెళ్లాలి. ఆన్లైన్ లో అయితే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in ద్వారా కూడా చేయవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com