టర్కీలో నేడు మళ్లీ భూకంపనలు సంభవించాయి. మంగళవారం సెంట్రల్ టర్కీ ప్రాంతంలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం నుంచి నేటి వరకూ వరుస భూకంపాలతో టర్కీ, సిరియా విలవిలలాడుతోంది. ప్రమాదంలో వేలాదిమంది మరణించారు. టర్కీ, సిరియాలకు ఆపన్న హస్తం అందిస్తోంది భారత్. NDRF టీమ్ ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌తో పాటు అవసరమైన పరికరాలతో స్పెషల్ ఫ్లైట్ టర్కీకి వెళ్తోంది.