ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 మందితో దుర్గమ్మ గుడి పాలకమండలి... ఏడుగురు మహిళలకు ఛాన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 07, 2023, 05:08 PM

బెజవాడ కనుకదుర్గమ్మ గుడి విషయంలో ఏపీ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకొంది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి 15 మందితో నూతన పాలకమండలిని ప్రభుత్వం ప్రకటించింది. 15 మంది సభ్యుల పేర్లను విడుదల చేసింది. కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, కర్నాటి రాంబాబు, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, కొలుకులూరి రామసీత, నిడమనూరి కల్యాణి, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, వేదకుమారిని పాలక మండలి సభ్యులుగా ప్రకటిస్తూ.. ఉత్తర్వులు విడుదలయ్యాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com