కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై భారత సంతతికి చెందిన బ్రిటీష్ కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు mRNA వ్యాక్సిన్ల కంటే తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఆస్ట్రాజెనికా సంస్థ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ తో గుండెపోటు, పక్షవాతం మొదలైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. బ్రిటన్ లో ఈ టీకా పొందినవారిలో పది శాతం మంది ఈ దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa