ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మశానంలో పెళ్లి వేడుక.!

national |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 05:18 PM

పెళ్లిళ్లంటే ఏ గుడిలోనో, ఫంక్షన్ హాళ్లలోనో జరిపిస్తారు. కానీ పంజాబ్ లో ఓ జంటకు స్మశానంలో జరిగింది. మొహ్కంపుర గ్రామంలోని స్మశానానికి సమీపంలో ఓ వృద్ధురాలు తన మనవరాలితో కలిసి ఉంటోంది. మనవరాలు పెళ్లీడుకు రావడంతో పెళ్లి చేసేందుకు గ్రామస్థుల సాయం కోరగా, వారు డబ్బులు పోగు చేశారు. అయితే ఎక్కడా స్థలం లేక పెళ్లిని స్మశానంలోనే జరిపించారు గ్రామస్థులు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com