ప్రాంతీయ స్థాయి సమావేశాలకు కడప నుంచి టీడీపీ శ్రీకారం చుడుతోంది. ఎన్నికలకు పార్టీ శ్రేణులను చైతన్య పరచడమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. రాయలసీమ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కడపలో ఈ నెల 21వ తేదీన సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి ప్రతి నియోజకవర్గం నుంచి 70 మంది వరకు నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa