ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న యాహూ

business |  Suryaa Desk  | Published : Fri, Feb 10, 2023, 12:30 PM

ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి యాహూ చేరిందని తెలుస్తోంది. తన యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా సంస్థలోని ఉద్యోగుల్లో 20 శాతం కన్నా ఎక్కువ మందిని తొలగించాలని యాహూ నిర్ణియింటచింది. ఈ తొలగింపు వలన యాహూ యాడ్ టెక్ ఉద్యోగుల్లో 50 శాతం మంది అంటే దాదాపుగా 1600 కంటే ఎక్కువ మందిపై ఈ ప్రభావం పడనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com