ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల నిధులు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 10, 2023, 12:42 PM

ఏపీ ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల నిధులను విడుదల చేసింది. 2022 అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య పెళ్లి చేసుకున్న వారి ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని యువతుల పెళ్లిల్లు భారం కాకూడదనే ప్రభుత్వం ఈ సాయం అందిస్తోంది. ప్రతి ఏటా నాలుగు విడతల్లో ప్రభుత్వం సాయం అందిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com