Health beauty | Suryaa Desk | Published :
Fri, Feb 10, 2023, 12:43 PM
ఈ రోజుల్లో స్కిన్ అలర్జీ సమస్య చాలా మందికి ఉంటుంది. వీటిని మీ ఇంట్లో కొబ్బరి నూనెతో తగ్గించుకోవ్చచు. చర్మ సమస్యలకు కొబ్బరి నూనె ఔషధంలా పని చేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని 5 సెకన్ల పాటు వేడి చేయండి. తర్వాత ఈ వేడి నూనెను మీకు అలెర్జీ ఉన్న ప్రాంతంలో రాయండి. దీనిని మసాజ్ చేయవద్దు. ఒక గంట పాటు అలాగే ఉంచండి. 3-4 గంటల తర్వాత మళ్లీ కొబ్బరి నూనెను రాయండి. ఇలా చేస్తే చర్మ అలర్జీలు దూరమవుతాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com