ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడిరోడ్డు మీద కుర్తా విప్పేసిన మంత్రి

national |  Suryaa Desk  | Published : Fri, Feb 10, 2023, 01:15 PM

మధ్యప్రదేశ్‌లో బీజేపీ వికాస్‌ రథయాత్రలో పాల్గొన్నమంత్రి​ బ్రజేంద్ర సింగ్‌ యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం మంగవోలిలోని ఓ గ్రామం గుండా యాత్రకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దురద పెట్టించే పౌడర్‌ను చల్లాడు. దీంతో మంత్రి ఆ దురదకు తాళలేక నడిరోడ్డుపైనే కుర్తా విప్పేసి.. నీళ్లతో చేతులను, ముఖాన్ని కడుక్కున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com