సాధారణంగా పెంట్ హౌస్ లో నివసించడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ధర కాస్త ఎక్కువైనా పెంట్ హౌస్ కొనుగోలు చేస్తుంటారు. అయికే ముంబైలోని ఓ అపార్టుమెంటులోని పెంట్ హౌస్ రూ.240 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ అపార్టుమెంటు ముంబైలోని వోర్లీ ప్రాంతంలో ఉంది. వెల్సన్ గ్రూప్ ఛైర్మన్ బీకే గోయెంకా దీన్ని కొనుగోలు చేశారు. ఖరీదైన ఈ ట్విన్ టవర్స్ పేరు '360 వెస్ట్' ఇందులో 63,64,65 అంతస్థుల్లో ఈ పెంట్ హౌస్ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa