2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన 'ఇండియా: ది మోడీ క్వశ్చన్' డాక్యుమెంటరీ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బ్రిటీష్ బ్రాడ్ క్యాస్టింగ్ కార్పొరేషన్, బీబీసీ ఇండియా ఈ డాక్యుమెంటరీ ప్రసారాలను నిలిపివేయాలని వేసిన పిల్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీన్ని తప్పుడు భావనగా పేర్కొంది. ఒక డాక్యుమెంటరీ దేశంపై ఎలా ప్రభావం చూపుతుందని ప్రశ్నించింది.