ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ అసమర్థతతోనే డ్రాపౌట్స్ పెరిగాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 10, 2023, 04:13 PM

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారాయని విమర్శించారు. బాలికల పాఠశాల విద్యలో ఏపీ దేశంలోనే 10వ స్థానంలో ఉందని, ప్రభుత్వ అసమర్థతతో విద్యార్థుల డ్రాపౌట్స్ పెరిగిపోయాయని మండిపడ్డారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన జగన్, ఇప్పటివరకూ ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com