సాధారణంగా పోలీసు అధికారులంటో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఓ పోలీసు అధికారి యూనిఫాంలో మద్యం సేవించి బీభత్సం సృష్టించాడు. యూపీ రాజధాని లక్నోలోని విభూతిఖండ్ ప్రాంతంలో ఓ పోలీసు అధికారి యూనిఫాంలోనే మద్యం సేవించి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. కారుతో డివైడర్ ను ఢీకొట్టాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa