ఎర్రగొండపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో శనివారం మధ్యాహ్నం గ్రామ సచివాలయ కన్వీనర్ లు మరియు గృహ సారథులు సమావేశం నిర్వహించనున్నట్లు వైసిపి మండల అధ్యక్షుడు కోప్పర్తి ఓబుల రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొంటారని తెలిపారు. కావున అందరూ ప్రజా ప్రతినిధులు నాయకులు సచివాలయం కన్వీనర్ లు గృహ సారథులు పాల్గొనాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa